‘అది ఫొటోషాప్‌ ఇమేజ్‌.. నిజం కాదు’

11 Oct, 2019 15:59 IST|Sakshi

ప్రపంచంలో అతిపెద్ద అనకొండను సంహరించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ సర్పాన్ని అమెజాన్ నదిలో గుర్తించారు.. ఇది 257 మంది మానవులను, 2325 జంతువులను చంపింది. 134 అడుగుల పొడవు,  2067 కిలోల బరువు కల్గిన ఈ సర్పాన్ని ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండోలు చంపడానికి 37 రోజులు పట్టింది’ అంటూ ఫేస్‌బుక్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ క్రమంలో ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) ఈ వాదన తప్పని తేల్చింది. ఈ వైరల్ ఇమేజ్ ని ఫోటోషాప్‌తో రూపొందించినట్లు తెలిపింది. అదే విధంగా అమెజాన్‌ నది దక్షిణ అమెరికాలో ఉన్న విషయాన్ని కూడా ఎవరూ గుర్తించకుండా వైరల్‌ చేశారని పేర్కొంది.

కాగా అమెజాన్‌ నది ఒడ్డన 134 అడుగుల ఎత్తు, 2067కిలోల బరువు కలిగి  ఉన్న ఓ అనకొండ అంటూ ఫేస్‌బుక్‌ యూజర్‌ రమాకాంత్‌ కజారి 2015లో దీనిని పోస్ట్‌ చేశారు. అయితే ఇప్పటికి ఆ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. కాగా, ఈ సర్పాన్ని చంపినట్లుగా చలామణీ అవుతున్న ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండో అనే సంస్థ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించ లేదు. ఇక నేషనల్ జియోగ్రఫీ వివరాల ప్రకారం... 30 అడుగుల పొడవు ఉండే గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పొడవైనది. ఇదిలా ఉండగా ఈ సర్పానికి సంబంధించిన ఫేక్‌పోస్ట్‌ ఇప్పటి వరకు 1,24,000సార్లు సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జంక్‌ ఫుడ్‌ తింటున్న్నారా.. బీ కేర్‌ఫుల్‌

ఇంతకు అది అంగీకార సెక్సా, రేపా!?

ప్రియుడు చనిపోతాడని తెలిసికూడా..

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి పురస్కారం

పరస్సర అంగీకారంతో జరిగిన

భారత్‌లో జిన్‌పింగ్‌ : ఇమ్రాన్‌ అసహనం

థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం

సంయుక్త ప్రకటనలు, ఒప్పందాలు ఉండవ్‌

ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

సైబీరియాలో ‘మండుతున్న’ సముద్రం

పీటర్‌ హండ్కేకు సాహిత్యంలో నోబెల్‌

వీరంతా మూడో లింగం అట!

మొదటి వారంలోనే 100 మిలియన్ల డౌన్‌లోడ్లు!

తల్లిని భయపెట్టిన బుజ్జి సింహం!

ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్‌!

మేయర్‌ను ట్రక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన పౌరులు

చైనా-పాక్‌ బంధాన్ని విడదీయలేరు

తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస

రఫేల్‌తో పెరిగిన వాయుసేన సామర్థ్యం

విశ్వ రహస్యాలు.. వినూత్న బ్యాటరీ

ఐక్యరాజ్యసమితికి నిధుల కొరత!

ఈనాటి ముఖ్యాంశాలు

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

సెలవు కావాలి.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేపించు

11న మోదీ, జిన్‌పింగ్‌ భేటీ

సిరియా నుంచి అమెరికా బలగాలు వెనక్కి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హిట్‌ కాంబోలో రజనీ మరోసారి..

తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

టిక్‌టాక్‌ హీరో.. సినీ స్టార్స్‌ ఫాలోయింగ్‌