‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’

20 Sep, 2019 11:32 IST|Sakshi

వాషింగ్టన్‌: నమస్తే.. అమెరికా పర్యటనకు విచ్చేసిన మోదీ గారికి హృదయపూర్వక ఆహ్వానం.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు.. నన్ను క్షమించండి అన్నారు హిందూ మహిళా నేత, డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్‌.  ప్రస్తుతం డెమోక్రటిస్‌ పార్టీ సభ్యురాలైన తులసి గబ్బార్డ్‌.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో.. హౌడీ మోదీ కార్యక్రమానికి రాలేకపోతున్నాని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు తులసి గబ్బార్డ్‌.

‘భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశం.. ఆసియా-పసిఫిక్‌ భూభాగంలో భారత్‌, అమెరికాకు గొప్ప మిత్రుడు. ఈ రెండు దేశాలు కలిసి వాతావరణ మార్పులు, అణు యుద్ధాన్ని ఎదుర్కొవడం, అణు విస్తరణను నివారించడం, ఇరు దేశాల ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం వంటి సమస్యలతో పాటు  ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. పురాతన వసుధైవ కుటుంబ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు గబ్బార్డ్‌. రెండు రోజుల క్రితం గబ్బార్డ్‌ కావాలనే హౌడీ మోదీ కార్యక్రమానికి రావడం లేదంటూ ప్రచురించిన ఓ కథనాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వలన నేను దీనికి హాజరు కాలేకపోతున్నాను. కానీ మోదీ అమెరికా పర్యటన ముగిసేలోపు ఆయనను కలవాలనుకుంటున్నాను’ అంటూ గబ్బార్డ్ ట్వీట్‌ చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

జింగ్‌ జింగ్‌.. ఈ పాప తెలివి అమేజింగ్‌!

హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి

11 సెకన్లకో ప్రాణం బలి

టిక్‌... టిక్‌... టిక్‌

బుల్లెట్‌ రైళ్లలో విశేషాలెన్నో!

వైరల్‌: లైవ్‌లో కశ్మీర్‌పై చర్చిస్తుండగా...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

‘నా మాటలు విన్సాలిన అవసరం లేదు’

వారంలో రెండుసార్లు దిగ్గజ నేతల భేటీ

చూసుకోకుండా బాత్రూంలోకి వెళ్లుంటే..!

ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!

26 మంది చిన్నారుల సజీవదహనం

సౌదీపై దాడుల్లో ఇరాన్‌ హస్తం!

వాళ్లు చంద్రుడి నుంచి కాదు.. అక్కడి నుంచే వస్తారు

భారత్‌కు పాక్‌ షాక్‌.. మోదీకి నో ఛాన్స్‌

దెబ్బ మీద దెబ్బ.. అయినా బుద్ధి రావడం లేదు

ఈనాటి ముఖ్యాంశాలు

మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్‌: ఇమ్రాన్‌

వామ్మో ఇదేం చేప.. డైనోసర్‌లా ఉంది!

కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్‌!

ఆ ఎక్స్‌-రే హాలీవుడ్‌ స్టార్‌ మార్లిన్‌ మన్రోదట..

థన్‌బెర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా

పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

హిందూ విద్యార్ధిని మృతిపై పాక్‌లో భగ్గుమన్న నిరసనలు

అంతరిక్షంలో అందమైన హోటల్‌

భారత్‌–పాక్‌ ప్రధానులతో భేటీ అవుతా 

ఆలస్యపు నిద్రతో అనారోగ్యం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు