ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా కమెడియన్‌ జెలెన్‌స్కీ

23 Apr, 2019 02:12 IST|Sakshi
వ్లోడిమిర్‌ జెలెన్‌స్కీ

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికల్లో హాస్య నటుడు వ్లోడిమిర్‌ జెలెన్‌స్కీ(41) ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జెలెన్‌స్కీకి 73.22 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోకు 24.46 శాతం ఓట్లు దక్కాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కామెడీ స్కిట్లతో జెలెన్‌స్కీ ప్రజల్లోకి దూసుకెళ్లారు. వాస్తవానికి 2019, మార్చి 31న ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జెలెన్‌ స్కీ, పొరోషెంకో మధ్య రెండో రౌండ్‌ ఎన్నికలు ఈ నెల 21న నిర్వహించారు. కాగా, జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘సర్వంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ కామెడీ టీవీ సీరియల్‌లో జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా నటించారు. ఈ సీరియల్‌ ముగిసిన నెలరోజుల్లో జెలెన్‌స్కీ నిజంగానే ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా గెలవడం గమనార్హం.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్రిటన్‌ ప్రధాని రాజీనామా

మోదీకి ట్రంప్‌ ఫోన్‌

ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

బ్రెగ్జిట్‌ వైఫల్యం‌ : థెరిసా మే రాజీనామా

ఈ నటి వయసెంతో తెలుసా?

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

ఎన్నికల ఫలితాలు.. అమెరికా స్పందన

అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

చరిత్ర సృష్టించిన భారతీయ యువతి

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

వేడి వేడి సూపు ఆమె ముఖంపై.. వైరల్‌

16 సెకన్లు.. 16 వేల టన్నులు

నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది

పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌!

ముంచుతున్న మంచు!

అట్టుడుకుతున్న అగ్రరాజ్యం

ట్రేడ్‌ వార్ : హువావే స్పందన

భారతీయ విద్యార్థులకు ఊరట

మీడియా మేనేజర్‌ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం

ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్‌ ప్రధాని

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!

ఒకే కాన్పులో ఆరుగురు జననం!

డబ్బులక్కర్లేదు.. తృప్తిగా తినండి

అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు

రష్యా దాడి : సిరియాలో 10మంది మృతి

విడోడో విజయం.. దేశ వ్యాప్తంగా ఉద్రిక్తత

మాతో పెట్టుకుంటే మటాష్‌!

బ్రెజిల్‌లో కాల్పులు

ఎల్‌ఈడీ బల్బులు వాడితే ప్రమాదమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’