సిరియా నుంచి అమెరికా బలగాలు వెనక్కి

9 Oct, 2019 08:48 IST|Sakshi

ఖామిష్లీ/వాషింగ్టన్‌: ఉత్తర సిరియాలోని టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లింది. రాస్‌ అల్‌–అయిన్, తాల్‌ అబ్యాద్, కొబానె వంటి కీలక ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుందని సిరియన్‌ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర సిరియాలో తిష్టవేసిన కుర్దు ఉగ్రవాదులపై దాడులకు టర్కీ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం వెనక్కి మళ్లినట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదులపై సైనిక అపరేషన్‌ చేపట్టాలన్న టర్కీ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు పలికారు. టర్కీ దీర్ఘకాలిక ప్రణాళికకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. టర్కీ అతి త్వరలోనే తన కార్యాచరణ ప్రారంభిస్తుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైన్యం పాల్గొనే ప్రసక్తే లేదని వెల్లడించింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు

కశ్మీర్‌ మా రక్తంలోనే ఉంది

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

నీళ్లు తాగకుండా మందులా..?

అమెరికా సీరియల్‌ కిల్లర్‌ స్కోరు 50 పైనే!!

నల్లకుబేరుల జాబితా అందింది!

తాలిబన్‌ చెర నుంచి భారతీయుల విడుదల

ముగ్గురికి వైద్య నోబెల్‌

ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

హీరోయిన్‌ ఫోటో షేర్‌ చేసి బుక్కయింది..

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ఇమ్రాన్‌! నా విమానాన్ని తిరిగిచ్చేయ్‌

అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

అమెరికా బార్‌లో కాల్పులు

ఫరూక్‌తో ఎన్‌సీ బృందం భేటీ

ప్రమాదవశాత్తు జలపాతంలో పడి..

రఫేల్‌తో బలీయ శక్తిగా ఐఏఎఫ్‌

నాడు గొప్ప క్రికెటర్‌.. నేడు కీలుబొమ్మ!

దారుణం: ప్రియురాలు గుడ్‌బై చెప్పిందని..

అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురి దుర్మరణం

మామకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుని తానే బలై..

హాట్‌డాగ్‌ తినలేదని కొట్టి చంపేసింది

బీమా చెల్లించకుంటే రాకండి

తీర్పు చెప్పి.. తుపాకీతో..

బంగ్లాదేశ్‌తో మరింత సహకారం

ప్రేమ గాయం చేసింది.. అతను మాత్రం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బ్రేక్‌అప్‌పై స్పందించిన నటి

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!

రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం

‘సీనయ్య’గా వినాయక్‌..

సెలబ్రిటీల హ్యాపీ దసరా..

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’