వైరల్‌: పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగేది..

8 Nov, 2019 16:20 IST|Sakshi
సీసీ టీవీ దృశ్యం, (ఇన్‌సెట్‌లో) కాపాడిన పిల్లి

కొలంబియా : ఎక్కువగా అందరూ పెంచుకునే పెంపుడు జంతువు శునకం. విశ్వాసానికి, దర్పానికి మారుపేరు అంటూ కుక్కను పెంచుకునేవారు బోలెడుమందే ఉంటారు. దీని తర్వాతి స్థానంలో ఉండేది పిల్లి. కుక్క అంత కాకపోయినా పిల్లిని ప్రాణంగా పెంచుకునేవారూ ఉన్నారు. అయితే చాలామందికి పిల్లి అంటే గిట్టదు. దాన్నో అపశకునంగా భావిస్తారు. పిల్లులు పైకి ఏమీ తెలీనట్టు కనిపించే మహా ముదుర్లు అనేవారూ లేకపోలేరు. ఇక రాత్రిళ్లు దాని కళ్లు చూసి భయపడేవారు లేకపోలేదు. ఇంతలా దాన్ని అగౌరవపరిచేవారు ఈ వార్త చదివితే తప్పకుండా పిల్లిని మెచ్చుకోకుండా ఉండలేరు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఇంట్లో ఎవరిపనుల్లో వారున్నారు. పసిబాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ గదంతా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న పిల్లి ఆ బుడ్డోడిని ఓ కంట కనిపెడుతూ ఉంది. ఇంతలో ఆ పిల్లవాడు మెట్లవైపుకు పాక్కుంటూ వెళ్లాడు. అది చూసిన పిల్లి మెరుపువేగంతో పిల్లోడి దగ్గరికి వెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. పిల్లోడిని వెనక్కు తరిమి, ప్రమాదం నుంచి రక్షించింది. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిమింగలంతో ఆట.. ఎంత బాగుందో!!

జీవిత ఖైదును సవాల్‌ చేసిన చచ్చి, బతికిన ఖైదీ

ఇరాన్‌లో భూకంపం: ఐదుగురు మృతి

వృత్తి నైపుణ్యం పెంపునకు శిక్షణ

జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..

సౌదీ రాజుతో గినా భేటి అందుకేనా?

బుర్కినా ఫాసోలో దాడి.. 37 మంది మృతి

అమెరికాలో భారతీయుల హవా

‘కర్తార్‌పూర్‌’పై పాక్‌ వేర్వేరు ప్రకటనలు

తలచినదే.. జరుగునులే..! 

దారి తప్పిన ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెస్లా’ కారు!

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ముగియనుందా !

సైక్లింగ్‌తో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు బ్రేక్‌

విమానంలో హైజాక్‌ అలారం ఆన్‌ చేయడంతో..

మేడమ్‌ క్యూరీ కూతురిని చంపినట్టుగా.. 

‘అవును ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు’

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?

టాప్‌–100 రచయితల్లో మనవాళ్లు

పదేళ్లయినా పాడవని బర్గర్‌!

హమ్మయ్య.. చావు అంచులదాకా వెళ్లి...

టచ్‌ ఫీలింగ్‌ లేకుండా బతకడం వేస్ట్‌!

ఈనాటి ముఖ్యాంశాలు

ఫేస్‌బుక్‌: ‘మీరు మీరేనా’.. తనిఖీ చేసుకోవచ్చు!

అడవులను అంటించమంటున్న ‘ఐసిస్‌’

ప్రపంచంలోనే ధనవంతుడు మృతి! నిజమెంత?

బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

విస‘వీసా’ జారుతున్నాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?