ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే..

3 Oct, 2019 08:06 IST|Sakshi

ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే.. ఈ అమ్మాయి ధరించిన వెడ్డింగ్‌ డ్రెస్‌ను టాయిలెట్‌ పేపర్‌తో తయారు చేశారు. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ పోటీలో ఈ డ్రెస్‌ను ఉత్తమమైనదిగా ఎంపికచేశారు.

>
మరిన్ని వార్తలు