త్వరలోనే వాట్సాప్‌ ‘డార్క్‌మోడ్‌’

26 Dec, 2019 03:22 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్‌ ఎప్పటి నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్‌ ఫీచర్‌ విడుదలకు సిద్ధమైంది. కొందరు యూజర్లు ఇప్పటికే దానిని వాడారు కూడా. వాట్సాప్‌ డార్క్‌మోడ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఇప్పటికే సిద్ధమైందని, ఐఓఎస్‌ వెర్షన్‌ తుదిరూపు దిద్దుకుంటోందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. డార్క్‌మోడ్‌ అంటే..సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్‌ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుందని, రాత్రి వేళల్లో  యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కరోనా’ బీరు ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌!

కరోనా చికిత్స: ఆ మందులు ప్రమాదకరం

వారి విడుదల.. పాక్‌పై అమెరికా ఆగ్రహం!

కరోనాకు సవాల్‌: క్యూబా వైద్యుల సాహసం

ఇవి కచ్చితమైన లెక్కలు కావు: నిక్కీ హేలీ

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!