నేనైతే.. నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని

10 Jun, 2019 10:36 IST|Sakshi

కొలంబస్‌ : భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు ఆటపట్టించుకోవటం మామూలే. కొంతమందైతే ఒకరినొకరు భయపెట్టుకుని సరదా పడుతుంటారు. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించటానికి అతని భయాన్ని ఆసరాగా చేసుకుంది. సరదాగా ఆమె చేసిన పనికి భర్త హడలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించాలని అనుకుంది. భర్తకు  ఓఫిడియోఫోబి ఉండటంతో ఆమెకు కలిసోచ్చింది. అనుకున్నదే తడవుగా ఉత్తరాలు వగైరా పడేసే మెయిల్‌ బాక్స్‌ను ఇందుకు అనువుగా ఎంచుకుంది. భర్త రోజూలాగే ఆ రోజు కూడా ఉత్తరాల కోసం ఇంటి బయట ఉన్న బాక్సును తెరిచాడు. అంతే! లోపల నల్లటి త్రాచు పాము ఉండటం చూసి ఒక్కసారిగా హడలి బిక్కచచ్చిపోయాడు.

లోపల ఉన్న పామును బయటకు రాకుండా చేయటానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు అది బొమ్మపామని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాడు. అది తన భార్య పనేనని తెలిసి ఆమెపై రంకెలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ఆ స్థానంలో నేనుంటే గనుక నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..