నోబెల్‌లో ఆమె

10 Oct, 2018 03:41 IST|Sakshi

నోబెల్‌.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. కొన్ని రోజులుగా వివిధ విభాగాల వారీగా విజేతలను ప్రకటిస్తున్నారు. 1901లో ఇది ప్రారంభమైంది. అతివ ఆకాశంలో సగం.. మరి ఈ అవార్డుల్లో? నోబెల్‌ పురస్కారాల్లో ‘ఆమె’పాత్ర ఎంత? ఓ లుక్కేస్తే.. 

మరిన్ని వార్తలు