రెండు ప్రపంచయుద్ధాల సాక్షి...

12 Mar, 2016 14:45 IST|Sakshi
రెండు ప్రపంచయుద్ధాల సాక్షి...

ఇజ్రాయెల్‌: ఇజ్రాయెల్‌లోని హైఫా సిటీలోని తన ఇంట్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈయన పేరు యెజ్రాయెల్ క్రిస్టల్. వయసు 112 సంవత్సరాలు. రెండు ప్రపంచ యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షి.

1903 సెప్టెంబర్ 15న జన్మించిన ఈయనను ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు శుక్రవారం ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు