మరో 30 రోజుల పాటు లఖ్వీ నిర్బంధం

14 Mar, 2015 13:54 IST|Sakshi
మరో 30 రోజుల పాటు లఖ్వీ నిర్బంధం

ఇస్లామాబాద్ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మన్ లఖ్వీ నిర్బంధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పొడిగించింది. రావల్పిండి జైల్లో ఉన్న అతడిని మరో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు.  ఈమేరకు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన చేసింది. కాగా లఖ్వీని వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.  

 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు