జాంబీ డ్రగ్‌ : తన కాలును తానే...

22 Feb, 2020 14:54 IST|Sakshi
తెగిన కాలుతో ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్నయువకుడు

మాస్కో : జాంబీ డ్రగ్‌ ఓ యువకుడి జీవితాన్ని చిత్తు చేసింది. మితిమీరిన మత్తులో తన కాలును తానే నరుక్కునేలా చేసింది. ఈ సంఘటన రష్యాలోని ప్రొకొపైవిసాక్‌ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యా  ప్రొకొపైవిసాక్‌కు చెందిన ఓ 29 యువకుడు పెద్ద మొత్తంలో ‘ జాంబీ డ్రగ్‌’ ( ఒకరకమైన సింథటిక్‌ డ్రగ్‌) తీసుకున్నాడు. దీంతో పూర్తిగా మత్తులో పడిపోయాడు. ఆ మత్తులో తన ఎడమ కాలును శరీరం నుంచి వేరుచేసుకున్నాడు. దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అప్పటికే ఆలస్యం అవ్వటంతో వైద్యులు అతని కాలును అతికించలేకపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడ్ని ఇంటెన్సివ్‌ కేర్‌కు తరలించారు. కాగా, సదరు వ్యక్తి ఎవరు, ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న విషయాలు తెలియరాలేదు.( ఎవరైనా నన్ను చంపేయండి!..  )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్ గురించి ఫేక్ న్యూస్‌ వైరల్‌

నాడు ఫ్లూ, నేడు కరోనాను జయించింది..

కరోనా టైమ్స్‌: ఆనంద్‌తో చెస్‌ ఆడే ఛాన్స్‌!

వారం పాటు మాస్క్‌లపై కరోనా వైరస్‌

కరోనా: బ్రిటన్‌ రాణి వీడియో సందేశం

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’