విజయవాడ రైల్వేస్టేషన్‌కు గోల్డెన్‌ రేటింగ్‌

11 Mar, 2019 13:35 IST|Sakshi
విజయవాడ రైల్వేస్టేషన్‌  

సాక్షి, రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలకు గానూ ఇండియన్‌ గ్రీన్‌ కౌన్సిల్‌ సంస్థ రైల్వేస్టేషన్‌కు గోల్డెన్‌ రేటింగ్‌ ఆదివారం ప్రకటించింది. 100కి 71 పాయింట్లను స్టేషన్‌ దక్కించుకుంది. గతేడాది నవంబరు 14న  విజయవాడ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ప్రతినిధులు స్టేషన్‌లోని వసతులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేషన్‌కు గోల్డెన్‌ రేటింగ్‌ ఇచ్చింది. 


ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు..
స్టేషన్‌లో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు సెంట్రల్‌ ఏసీతో కూడిన విశ్రాంతి మందిరాలు, అత్యాధునిక ఫుడ్‌కోర్టు, ప్రీపెయిడ్‌ ఏసీ వెయిటింగ్‌ హాళ్లు, అత్యాధునిక ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు చికెన్‌ వంటకాలు అందించేందుకు ప్రపంచ ప్రసిద్ధగాంచిన కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ స్టేషన్‌లోని 1వ నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేశారు.

ప్రయాణికులకు సత్వర టికెట్లు అందించేందుకు ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌( ఏ.టి.వి.ఎం)లు 16 ఇప్పటికే స్టేషన్‌లోని తూర్పు ముఖద్వారం1, 2, తారాపేట టెర్మినల్‌లలో అందుబాటులో ఉన్నాయి. దివ్వాంగులు, వమోవృద్ధులను రైలు ఎక్కించేందుకు అత్యాధునిక వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణికుల దాహార్తి  తీర్చేందుకు ఐదు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని అతి తక్కువ ధరకు అందించే ఆర్వో ప్లాంట్లను ఉన్నాయి. త్వరలో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించి ప్లాటినం ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని స్టేషన్‌ అధికారులు తెలిపారు.

Read latest Krishna News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దివిసీమలో గాలివాన బీభత్సం

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

నేడు ఆలయాల మూసివేత

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో..

నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

ముసుగు దొంగల హల్‌చల్‌

చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

జలమయమైన విజయవాడ

కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్‌

భరతమాతకు ట్రిపుల్‌ సెల్యూట్‌

నోట్‌ దిస్‌ పాయింట్‌

టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

బుద్ధా వెంకన్నను టార్గెట్‌ చేసిన కేశినేని నాని!

యువతిపై వృద్ధుడి లైంగిక వేధింపులు

క్రికెట్‌పై పిచ్చితో.. తాత ఇంటికే కన్నం

‘ఆర్టీసీని మరింత బలోపేతం చేశారు’

ఆక్వాకు ఆక్సిజన్‌

యనమల బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా?

బడ్జెట్‌పై ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన సంతోషం

ఆ డాక్టర్‌ మాకొద్దు!

వీసీ నియామకంపై కుమ్ములాట

రేపు ఉదయం కృష్ణా డెల్టాకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’