హిరోషిమా డే స్పెషల్‌ స్టోరీ

6 Aug, 2019 19:01 IST|Sakshi

జపాన్‌ చేసిన ఒక్క తప్పిదం లక్షల మందిని బలిగొంది. దశాబ్థాలు గడుస్తున్నా వాటి గుర్తులు మాయని మచ్చల చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. యుద్ధం ముసుగులో అమెరికా రెచ్చిపోయింది. అణుబాంబు ప్రయోగానికి జపాన్‌ను వేదికగా చేసుకున్న అగ్రరాజ్యం మానవాళి క్షమించరాని నేరానికి పాల్పడింది. 1945 ఆగస్టు 6వ తేదీ ఆగస్టు 9వ తేదీ ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చేసిన రోజులవి. అగ్రరాజ్య కర్కశానికి నిదర్శనమవి. అసలు జపాన్‌ పై అమెరికాకు ఎందుకంత కోపం.అమెరికాను జపానే కాలు దువ్వి బరిలోకి ఆహ్వనించింది. హిరోషిమా డే సందర్భంగా సాక్షి డాట్‌ కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మరిన్ని వార్తలు