మొండిగా ఆడాడు కానీ సెంచరీ మిస్‌ అయ్యాడు!

18 Aug, 2019 12:18 IST|Sakshi

చేతికి గాయం అయ్యింది అయినా వెనక్కి తగ్గకుండా ఆడాడు. మెడకు మరో బంతి తగిలింది. గిలగిలా తన్నుకుంటూ కిందబడ్డాడు.తరువాత కూడా తన పోరును కొనసాగించాడు. కానీ పాపం సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఇంతకీ ఎవరు ఆ క్రికెటర్‌? ఎక్కడ జరిగింది ఆ సంఘటన? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు