జగజ్జేతగా సింధు నిలిచేనా?

25 Aug, 2019 11:37 IST|Sakshi
స్పోర్ట్స్‌ న్యూస్‌

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి ఇంకొక్క విజయమే, ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి సింధు అడుగు దూరంలో నిలిచింది. మరి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్స్‌లో ఎవరితో తలపడనుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు