కెప్టెన్‌ పొగిడినా వేటు తప్పలేదు!

23 Aug, 2019 11:35 IST|Sakshi
స్పోర్ట్స్‌ న్యూస్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లి ఆయన్ను చాలా సార్లు ప్రశంసించాడు. తన బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. కానీ బీసీసీఐ మాత్రం ఆయనపై వేటు వేసింది. ఇంతకీ ఎవరు అతను? బీసీసీఐ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు