భారత్‌ పాక్‌ మ్యాచ్‌ సరికొత్త రికార్డు!

17 Sep, 2019 12:33 IST|Sakshi

ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌-2019లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఐసీసీ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఐసీసీ ఏ విషయాలను వెల్లడించిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. 

Read latest Latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా