జంటగా ప్రపంచ అందాల్ని చూసొద్దాం!

18 Nov, 2019 15:02 IST|Sakshi

ప్రేమికులైనా.. నవ దంపతులైనా! ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి భావాలను, ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అందుకే కొత్తగా పెళ్లైన చాలా మంది జంటలు వారి భాగస్వామితో కలసి హనీమూన్‌కు వెళుతూ ఉంటాయి. మీరు కూడా మీ పార్టనర్‌తో కలసి ఎక్కడికైనా వెళ్లి ఏకాంతంగా గడపాలని ప్లాన్‌ చేస్తుంటే ఈ వీడియో మీ కోసమే. ప్రపంచంలో ఉన్న అందమైన హనీమూన్‌ స్పాట్స్‌ తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు