ఆ రోజు ధైర్యం చేసుంటే ఇలా అయ్యిండేది కాదు!

30 Oct, 2019 16:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను బీటెక్  సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులవి! మా కాలేజీలో ఓ అమ్మాయిని నన్ను ప్రతి రోజూ చూస్తూ ఉండేది. ఆ అమ్మాయి డిప్లమో థర్డ్‌ ఇయర్‌. వాళ్ల ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తోందని. నాకు కూడా ఆమె మీద మీద ఫీలింగ్స్ ఉన్నాయి.  కానీ, నా ఫీలింగ్ చెప్పేలోపే ఆ అమ్మాయి తన డిప్లమో కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్లిపోయింది. నేను తనకు నా లవ్ ప్రపోజ్ చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అది నా చైల్డ్‌ హుడ్‌ లవ్ స్టోరీ.

నేను మూడవ తరగతి చదువుతున్న రోజుల్లో కొత్తగా ఓ అమ్మాయి మా క్లాస్‌లో జాయిన్ అయింది. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చడంతో ఓ లవ్ లెటర్ రాశాను. ఆమె ఆ తర్వాతి రోజు వాళ్ల వాళ్లను తీసుకొచ్చింది.  వాళ్ల నాన్న నన్ను ప్రిన్సిపల్  దగ్గరకు తీసుకెళ్ళాడు. దాంతో చాలా పెద్ద గొడవ అయింది. మా ప్రిన్సిపల్ మా పేరెంట్స్‌ని పిలిపించారు. అంతే! అప్పటినుంచి ఏ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేదు. మనసులో  ప్రేమ ఉన్నా కానీ  సైలెంట్‌గా  ఉండేవాడిని. ఆ కారణం వల్లే నన్ను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేయలేకపోయాను. ఎవరైనా ప్రపోజ్‌ చేయాలనుకుంటే నాలా భయపడకండి.. భయపడి బాధపడకండి.
- శ్రీరామ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ

లెక్చరర్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు!

ప్రేమలో ఫెయిల్‌ అయ్యారా? ఇలా చేయండి!

నేను ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు

ప్రేయసికి స్నేహితుడితో పెళ్లని తెలిసినా..

మోసం చేశాడు.. అంత అర్హత లేదు

భర్త ప్రాణాల కోసం సింహంతో పోరాడి..

ఆయన ఎప్పుడూ ఐ లవ్‌ యూ చెప్పరు

అందుకే మగాళ్లు తరచు మోసాలకు..

ఆమె బార్‌ గాళ్‌గా పనిచేయటం చూడలేక..

చావు కూడా ఆ ప్రేమికుల్ని విడదీయలేకపోయింది..

తను ఎంతలా ప్రేమించిందంటే నా కోసం..

నీలాంటి వాడు దొరికితే అస్సలు వదులుకోను

నా బ్యాడ్‌లక్‌ ఫేర్‌వెల్‌ క్యాన్సిల్‌ అయ్యింది

ఐ లవ్యూ షాన్. ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా..

అలాంటి గీతాలే గాయపడిన మనసుకు...

ప్రేమ ఓడింది... నేను గెలిచాను!

అతడో హంతకుడు.. ఆమె ఓ రచయిత్రి

మీ పార్ట్‌నర్‌ సెల్‌ఫోన్‌ చెక్‌ చేస్తున్నారా?..

ఆ విషయం తెలిసి షాక్‌ అయ్యాను!

అతడి సమాధి ఓ చివరి ప్రేమలేఖలా..

అది అన్ని వేళలా మంచిది కాదు

నేను ప్రేమిస్తున్న అమ్మాయే తన ప్రేమని..

‘ఆరేడుగురితో డేటింగ్‌.. ఇంకో లైఫ్‌ కావాలి’