అలాంటి గీతాలే గాయపడిన మనసుకు...

25 Oct, 2019 14:22 IST|Sakshi

మూగబోయిన మనిషి తన మనసు లోతుల్లో పాడుకునేదే ఈ విరహగీతం. అలాంటి గీతాలే గాయపడిన మనసుకు రాసే మందవుతాయి. హృదయాన్ని చీకటి లోతుల్లోంచి రంగుల పచ్చిక బయళ్లలోకి తీసుకొస్తాయి. నిజ జీవితాలే కాదు కొన్ని సినిమా గీతాలు వాస్తవాలను మైమరపిస్తూ.. అనుభవాల గుర్తులతో గుండె నిట్టూర్పు విడిచేలా చేస్తాయి. ఎడబాటు పల్లవై.. కన్నీరు చరణమై.. మనసు పలికే మౌనరాగం. విరహగీతం 

1) ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంతకఠినం.. (అభినందన) 

2) మాటరాని మౌనమిది..మౌనవీన గానమిది ( మహర్షి)

3) నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని.. ( నా ఆటోగ్రాఫ్‌)

4) ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా.. (ఆంధ్రుడు)

5) ప్రేమా.. ప్రేమా ఓ ప్రేమా.. పిలుపును వినవమ్మా( గోకులంలో సీత)

6) ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తియ్యగ ( ఎలా చెప్పను)

7) వెళ్లిపోవే.. వెళ్లిపోవే ( మేం వయసుకు వచ్చాం)

8) ఏం చెప్పను నిన్నేలా ఆపను (నేను శైలజా)

 
9) అది నన్నే నన్నే చేర వచ్చే చెంచలా.. (సూర్య సన్‌ఆఫ్‌ క్రిష్ణన్‌)

10) ప్రేమ లేదని ప్రేమించరాదని.. ( అభినందన) 

మరిన్ని వార్తలు