అందుకే హీరో అయ్యా!

5 Sep, 2019 06:06 IST|Sakshi

శ్రీపవార్‌. శ్రీనిక క్రియేషన్స్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘2 అవర్స్‌ లవ్‌’. కృతిగార్గ్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగన విలేకరుల సమావేశంలో శ్రీపవార్‌ మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఐదేళ్లు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేశాను. రచన, దర్శకత్వం మీద ఉన్న అభిరుచితో సినిమా రంగానికి వచ్చేశాను. జాబ్‌ వదిలేసి సినిమా రంగానికి వచ్చినందుకు మా ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదు. కారణం వాళ్లకి కూడా సినిమా అంటే చాలా ఇష్టం. పైగా మా అమ్మ చిరంజీవిగారి ఫ్యాన్‌. 

సుకుమార్‌గారంటే నాకు ఇష్టం. ఆయన సినిమాల్లో సీన్స్, ఆయన ఆలోచనా విధానం అంటే ఇష్టం. అలాగని ఆయన సినిమాలను కాపీ కొట్టను. ‘2 అవర్స్‌ లవ్‌’ కథకు విజయ్‌ దేవరకొండ సరిపోతారని ఆయన నటించిన ‘పెళ్లి చూపులు’ చూసి అనుకున్నాను. అయితే పూర్తి కథ రెడీ చేసేసరికి ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల కావడం, తన క్రేజ్‌ అమాంతం పెరగడం జరిగిపోయాయి. అంత దూరం వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెబితే సరిగ్గా స్పందించలేదు. దాంతో నేనే హీరోగా చేశాను. కథపరంగా సాయంత్రం నాలుగు గంటలకు ముందు, ఆరు గంటల తర్వాత ఏం జరిగినా హీరోయిన్‌ పాత్రకు సంబంధం ఉండదు. అందుకే ‘2 అవర్స్‌ లవ్‌’ అని టైటిల్‌ పెట్టాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

వైరల్‌ అవుతోన్న రణ్‌బీర్‌, అలియా పెళ్లి ఫోటో!

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

రాజకీయాల్లోకి మహేష్‌ బాబు?

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ!

షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

మరో వివాదంలో స్టార్ హీరో

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు