రేసుకు 8 కోట్లు!

28 May, 2019 00:14 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

సన్నివేశం ప్రాముఖ్యతను బట్టి నిర్మాత చెక్కులో అంకెల్ని పెంచుకుంటూ పోతారు. సినిమాకు ఆ సన్నివేశం కీలకమైనప్పుడు ఖర్చుకు వెనకాడరు.  తాజాగా విజయ్‌ దేవరకొండ నటించనున్న ‘హీరో’ సినిమా కోసం 8 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిసింది. విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్‌ నిర్మించనున్నారు. మాళవికా మోహనన్‌ కథానాయిక. ఇందులో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నారు. ఫార్ములా 1 రేస్‌లో భాగంగా జరిగే సన్నివేశాల కోసం టీమ్‌ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌ను ఢిల్లీలో ఐదుగురు హాలీవుడ్‌ స్టంట్స్‌మెన్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారని తెలిసింది. 20 రోజుల పాటు ఈ రేసింగ్‌ సీన్స్‌ను తీస్తారట. బైక్‌ రేసర్‌గా కనిపించడం కోసం ప్రస్తుతం విజయ్‌ చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!