ది బిగ్‌ బుల్‌

18 Sep, 2019 04:49 IST|Sakshi

సెన్సెక్స్, స్టాక్‌ ఎక్సేంజ్, స్టాక్‌ బ్రోకింగ్‌ గురించి నాలెడ్జ్‌ సంపాదించి బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో వర్క్‌ స్టార్ట్‌ చేశారు బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌. కానీ అభిషేక్‌ ఈ పని చేస్తోంది మాత్రం ‘ది బిగ్‌ బుల్‌’ సినిమా కోసమే. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మరో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నిర్మిస్తున్నారు. 2012లో ‘బోల్‌ బచ్చన్‌ ’సినిమా కోసం అభిషేక్, అజయ్‌ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాకు కూకై గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. చిత్రీకరణ ప్రారంభమైంది. ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న ముంబై ప్రముఖ స్టాక్‌ బ్రోకర్‌ హార్షద్‌ మెహతా (1954–2001) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్‌ సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

మరోసారి ‘పైసా వసూల్‌’ చేస్తారా!

విక్రమ్‌ కనిపించిందా!?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

కామాక్షితో కాస్త జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు