‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

6 Nov, 2019 13:01 IST|Sakshi

ముంబై : బిగ్‌స్ర్కీన్‌కు విరామం ఇస్తూ తనకిష్టమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్న అభిషేక్‌ బచ్చన్‌ ఎక్కువసమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. జూనియర్‌ బచ్చన్‌ ఇటీవల ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై ఓ నెటిజన్‌ ఆయనను ట్రోల్‌ చేయగా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి ఆకట్టుకున్నారు. తనపై వచ్చిన ట్రోల్‌ను హుందాగా స్వీకరిస్తూ జూనియర్‌ బచ్చన్‌ ఇచ్చిన సమాధానం గొప్పగా ఉందనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక లక్ష్యం..ఆశయంతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని ఓ కోట్‌ను అభిషేక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్‌ జూనియర్‌ బచన్‌ను నిరుద్యోగిగా పేర్కొంటూ కామెంట్‌ చేశారు.

ఓ వ్యక్తి సోమవారం కూడా విశ్రాంతి తీసుకుంటే అతడిని నిరుద్యోగి అనే పిలుస్తారని కామెంట్‌ చేశారు. దీనికి బదులిచ్చిన అభిషేక్‌..‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.. కొందరు వారు ఏ పనిచేసినా దాన్ని ప్రేమిస్తార’ని హుందాగా స్పందించారు. ఇక తన తదుపరి చిత్రంలో అనురాగ్‌ బసు నిర్ధేశకత్వంలో అభిషేక్‌ వెండితెరపై సందడి చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి