బాలీవుడ్ వివాదాస్పద చిత్రం తెలుగులో కూడా..!

10 Jan, 2019 14:00 IST|Sakshi

ఇటీవల బాలీవుడ్‌లో అ‍త్యంత వివాదాస్పదంగా మారిన చిత్రం ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిషేదించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్‌లో ట్రైలర్‌ను నిషేదించాలంటూ వేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. అంతేకాదు తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. హిందీ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్‌ను కూడా జవనరి 18న రిలీజ్ చేయనున్నారు.

గతంలో మన్మోహన్‌ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్‌ బారు రాసిన ది యాక్సిడెంట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పుస్తకాన్ని అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. మన్మోహన్‌ పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించగా, మరో కీలక పాత్రో అక్షయ్‌ ఖన్నా నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచిగాని. మన్మోహస్‌ సింగ్ నుంచి గాని ఎలాంటి అనుమతి తీసుకోకపోవటం వివాదాస్పదమైంది. ఇటీవల సెన్సార్‌ విషయంలోనూ ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం

వెబ్‌సైట్‌లో ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’

బాలీవుడ్‌కు సూపర్‌ డీలక్స్‌

అవును... ఆమె స్పెషల్‌!

ఫారిన్‌లో పాట

యంజీఆర్‌ – యంఆర్‌ రాధల కథేంటి?

పవర్‌ఫుల్‌పోలీస్‌

కళ్లు చెమర్చేలా...

దర్బార్‌లోకి ఎంట్రీ

ఓటు ఊపిరి లాంటిది

1 వర్సెస్‌ 100

ఎనిమిదో అడుగు

ఫోన్‌ లాక్కున్నాడని సల్మాన్‌పై ఫిర్యాదు

మే 24న ‘బుర్రకథ’

‘అన్న పేరుతో పైకి రాలేదు’

తొలి రోజే 750 కోట్లా!

రానాకి ఏమైంది..?

‘అర్జున్‌ సురవరం’ మరోసారి వాయిదా!

అన్నకు హ్యాండిచ్చినా.. తమ్ముడు చాన్స్‌ ఇచ్చాడు!

దేవరాట్టం కాపాడుతుంది

‘కథ కూడా వినకుండానే ఓకె చెప్పా’

చూడలేని ప్రేమ

నరరూప రాక్షసులు

మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌

కెప్టెన్‌ లాల్‌

30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా

పరుగుల రాణి

చిన్ని బ్రేక్‌

దోస్త్‌ మేరా దోస్త్‌

ఫైట్‌తో స్టార్ట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం

బాలీవుడ్‌కు సూపర్‌ డీలక్స్‌

అవును... ఆమె స్పెషల్‌!

ఫారిన్‌లో పాట

యంజీఆర్‌ – యంఆర్‌ రాధల కథేంటి?

పవర్‌ఫుల్‌పోలీస్‌