నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

29 Oct, 2019 19:50 IST|Sakshi

హీరోయిన్‌ అర్చన(వేద) పెళ్లి ముహుర్తం ఖరారైంది. నవంబర్‌ 13న ఆమె వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.  ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక జగదీశ్‌-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం విధితమే.

2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్‌ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వివాహంతో ఆమె రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించబోతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా

వైరల్‌: భర్తతో సోనమ్‌ సందడి..!

బిగ్‌ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్‌ హంగామా

'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌

హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!