వింతలు...విశేషాలు

14 Sep, 2019 00:25 IST|Sakshi
సత్య ప్రకాష్‌

పదకొండు భాషల్లో దాదాపు ఐదొందల చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్‌ తొలిసారి మెగాఫోన్‌ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉల్లాల ఉల్లాల’. నటరాజ్, నూరిస్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురురాజ్, సత్య ప్రకాష్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ. గురురాజ్‌ నిర్మిస్తున్న  ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సత్య ప్రకాష్‌ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో నటుడిగా సంతృప్తిగా ఉన్నాను.

దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ చిత్రమిది. సినిమాలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా కథనం ఉంటుంది. గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నటుడిగా సత్యప్రకాష్‌కు ఎంత ఫైర్‌ ఉందో దర్శకునిగా అంతే ఫైర్‌ ఉంది. ఈ సినిమా మాకు ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్‌. ఈ సినిమాకు సంగీతం: జాయ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

అదిరిపోయిన ‘యాక్షన్‌’ టీజర్‌

మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ

దర్శకుడిగా మారిన విలన్‌!

15వ ఏట అత్యాచారం.. నటి సంచలన వ్యాఖ్యలు

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

అమ్మో నన్ను కాల్చకు కత్రినా!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

అనుష్క భావోద్వేగం.. విరాట్‌పై ముద్దుల వర్షం

సోనాక్షి ఫోటోషూట్‌ తళుకులు

వరుణ్‌ తేజ్‌తో పాటు ‘వాల్మీకి’ టీంకు నోటీసులు

‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ మూవీ రివ్యూ

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

భయపెట్టే ఆవిరి

బంధాలను గుర్తు చేసేలా...

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...

ఓనమ్‌ వచ్చెను చూడు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

అదిరిపోయిన ‘యాక్షన్‌’ టీజర్‌

దర్శకుడిగా మారిన విలన్‌!

15వ ఏట అత్యాచారం.. నటి సంచలన వ్యాఖ్యలు

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

అమ్మో నన్ను కాల్చకు కత్రినా!