మెడ విరిగి, రిబ్స్‌ పగిలి.. నటుడికి ఘోర ప్రమాదం

9 Mar, 2017 13:21 IST|Sakshi
మెడ విరిగి, రిబ్స్‌ పగిలి.. నటుడికి ఘోర ప్రమాదం

న్యూయార్క్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జిమ్‌ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్‌ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్‌బుక్‌లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్‌ పొజిషన్‌లో ఉన్నాడని తెలిపింది.

ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్‌ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయాలయ్యి విషమ పరిస్థితి తలెత్తిందని వివరించింది. అందరూ ఆయన బ్రతకాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

వారణాసిలో డిష్యుం డిష్యుం

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!