వారోత్సవం!

30 Oct, 2019 00:15 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌కి ఇది ఫన్‌ టైమ్‌. ఆల్రెడీ ఐశ్వర్యారాయ్‌ ఇంట జరిగిన దీపావళి వేడుకలు బాలీవుడ్‌ వీధుల్లో బాగానే ప్రతిధ్వనించాయి. ఇంతటితో ఐశ్వర్య సెలబ్రేషన్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడలేదు. ఎందుకంటే నవంబర్‌ 1న ఆమె పుట్టినరోజు. ఈ వేడుకల కోసం భర్త అభిషేక్‌ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి రోమ్‌ వెళ్లనున్నారామె. అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉండేలా అభిషేక్‌ ఈ హాలిడేని ప్లాన్‌ చేశారు. పనిలో పనిగా తాను ప్రచారకర్తగా ఉన్న ఓ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తారు ఐశ్వర్య. ఇలా నవంబర్‌ మొదటి వారం అంతా ఐశ్వర్య సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. తిరిగొచ్చాక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో తాను చేయనున్న పాత్ర కోసం కసరత్తులు మొదలుపెడతారామె. అభిషేక్‌ బచ్చన్‌ కూడా ‘బిగ్‌ బుల్‌’ సినిమాతో బిజీ అవుతారు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా

వైరల్‌: భర్తతో సోనమ్‌ సందడి..!

బిగ్‌ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్‌ హంగామా

'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌

హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?