ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

4 Oct, 2019 08:56 IST|Sakshi

హీరోయిన్‌ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్‌ సీజన్‌-1 మిత్రులైన నవదీప్‌, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్‌-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. 

కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్‌ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

స్నేహ సీమంతం వేడుక...

హీరోయిన్‌ అంజలిపై ఫిర్యాదు

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

రానా రిటర్న్స్‌

ఇంకెంత కాలం?

చాలు.. ఇక చాలు అనిపించింది

విలక్ష్మీణమైన పాత్ర

మురికివాడలో ప్రేమ

పాట పరిచయం!

ప్రతీకారం నేపథ్యంలో...

పాత్ర కోసం మార్పు

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర..

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

స్నేహ సీమంతం వేడుక...