‘కల్కి’కి జోడిగా అదా, స్కార్లెట్‌

30 Oct, 2018 16:28 IST|Sakshi

గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్‌, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్‌ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు రాజశేఖర్‌. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో రాజశేఖర్‌కు జోడిగా ఇద్దరు అందాల భామలు కనిపించనున్నారట. తెలుగు హార్ట్‌ ఎటాక్‌, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తో పాటు స్పెషల్‌ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్‌ విల్సన్‌ లు హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాతో రాజశేఖర్‌ తన ఫాంను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?

లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి

కరోనాపై పోరు: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

సినిమా

లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి

కరోనాపై పోరు: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’