సూఫీ సుజాత

19 Sep, 2019 03:21 IST|Sakshi

అదితీరావ్‌ హైదరీ తన యాక్టింగ్‌ కెరీర్‌ను మలయాళం సినిమాతోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ‘పద్మావత్‌’ ఆమెకు బ్రేక్‌ తెచ్చిందని చెప్పాలి. అలాగే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’, ‘నవాబ్‌’ చిత్రాలూ మంచి పేరు తెచ్చాయి. ఒకవైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాలూ చేస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత ఓ మలయాళ సినిమాలో నటించబోతున్నారు అదితీ. 2006లో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ప్రజాపతి’ సినిమా ద్వారా మలయాళ తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు అదితీ. మళ్లీ 13 ఏళ్లకు నరానిపుళ షానవాస్‌ తెరకెక్కించబోయే ‘సూఫియుమ్‌ సుజాతయుమ్‌’ సినిమాలో అదితీరావ్‌ హీరోయిన్‌గా నటించబోతున్నారు. సంగీత ప్రధానంగా సాగే సినిమా ఇది. సుజాత పేరు అదితీ రావ్‌ పాత్రది అని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైతు పాత్రలో...

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి

‘అతనొక యోగి.. అతనొక యోధుడు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఆదంత్యం నవ్వించేలా ‘మేడ్‌ ఇన్‌ చైనా’ ట్రైలర్‌

బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌!

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైతు పాత్రలో...

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి