‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

16 Aug, 2019 11:36 IST|Sakshi

ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమి ట్రోలర్స్‌కి మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని అద్నాన్‌ సమి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటో షేర్‌ చేశారు. దీనిపై ఓ నెటిజన్‌ ‘అసలు మీ తండ్రి ఎక్కడ జన్మించారు.. ఎక్కడ మరణించారు’ అని ప్రశ్నించాడు. అందుకు అద్నాన్‌ సమి ‘నా తండ్రి 1942లో భారత్‌లో జన్మించారు.. 2009లో ఇండియాలోనే మరణించారు. చాలా ఇంకేమన్నా కావాలా’ అంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.
 

పాకిస్తాన్‌ లాహోర్‌లో జన్మించిన అద్నాన్‌ సమి ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుని.. 2016లో భారత్‌ పౌరసత్వాన్ని పొందారు. తొలుత ఆయనకు కెనడా పౌరసత్వం ఉండేది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు

నీతోనే...

మిస్‌ బాంబే ఇకలేరు

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె

ఏజెంట్‌ చాణక్య

జీవితంలో పెళ్లి చేసుకోను

మ్యూజికల్‌ హారర్‌

మరో టర్న్‌?

అల వైకుంఠపురములో...

బిగ్‌బాస్‌ ఇంట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు

వాల్మీకి టీజర్‌.. నా విలనే.. నా హీరో

‘గ్యాంగ్‌ లీడర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌

సుభాష్‌ చంద్రబోస్‌.. సైరా.. మణికర్ణిక

‘రణరంగం’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఆడదానివి.. అంత నోరెందుకు?

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?