పోజు ప్లీజ్‌!

21 Apr, 2019 00:17 IST|Sakshi
ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్

బాలీవుడ్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ కపుల్స్‌ అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ మాల్దీవుల్లో మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. సమ్మర్‌ వెకేషన్‌తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్‌  అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్‌ చేశారు ఐశ్వర్యారాయ్‌.

  ఇది అభిషేక్‌ అండ్‌ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్‌లో జరిగిన ‘గురు’ ప్రీమియర్‌ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్‌ చేశారు అభిషేక్‌. ఆ తర్వాత 2007 ఏప్రిల్‌ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్‌ ప్రేమ్‌ కే’ (2000), ‘కుచ్‌ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్‌ అభిషేక్‌. ఇప్పుడు ‘గులాబ్‌ జామ్‌’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

కథ వినగానే హిట్‌ అని చెప్పా

తారే చైనా పర్‌

డ్యాన్సర్‌గా...

హారర్‌.. సెంటిమెంట్‌

భాషతో సంబంధం లేదు

ప్రాక్టీస్‌ @ పది గంటలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌