ఏడేళ్ల తర్వాత?

12 Aug, 2019 01:33 IST|Sakshi
అభిషేక్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగన్

అజయ్‌ దేవగన్, అభిషేక్‌ బచ్చన్‌ ఏడేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. 1990–2000 మధ్య కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు తోడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హిందీలో కూకై గులాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో అజయ్, అభిషేక్‌ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌.

హీరోయిన్‌గా ఇలియానా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అజయ్‌ దేవగన్‌ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుందని సమాచారం. చివరి సారిగా అజయ్, అభిషేక్‌ కలిసి 2012లో వచ్చిన ‘బోల్‌ బచ్చన్‌’ సినిమాలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘జమీన్‌’ (2003), ‘యువ’ (2004) (హిందీ వెర్షన్‌) సినిమాల్లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు ఈ బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది

పాటలు నచ్చడంతో సినిమా చేశా

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

తమన్నా ఔట్‌.. హౌస్‌మేట్స్‌పై సంచలన కామెంట్స్‌

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌

నాని విలన్‌ లుక్‌!

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి

‘‘సాహో’ రికార్డులు సృష్టించాలి’

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది

పాటలు నచ్చడంతో సినిమా చేశా

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!