యంగ్‌ అండ్‌ ఓల్డ్‌

22 Mar, 2019 00:40 IST|Sakshi
కీర్తీ సురేశ్‌

‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో వివిధ ఏజ్‌ గ్రూప్స్‌లో కనిపించారు కీర్తీ సురేశ్‌. ఇప్పుడు మరోసారి డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారట. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అజయ్‌ దేవగన్‌ కథానాయకుడు. ఈ చిత్రం ద్వారా కీర్తీ సురేశ్‌ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అజయ్‌ దేవగన్‌ భార్య పాత్రలో కీర్తీ కనిపించనున్నారు. ఈ సినిమాలో రెండు లుక్స్‌లో కీర్తీ పాత్ర ఉంటుందట.

ఒకటి యుక్త వయసులో ఉన్న అమ్మాయి కాగా, మరోటి పెద్ద వయసున్న స్త్రీలా కనిపిస్తారట. ఇందులో చేయబోయే ఓల్డ్‌ లుక్‌ కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ కూడా ఉపయోగించకుండా, న్యాచురల్‌గా ట్రై చేయాలనుకుంటున్నారట కీర్తీ. గత ఏడాది సూపర్‌హిట్‌గా నిలిచిన ‘బదాయి హో’ చిత్రాన్ని రూపొందించిన అమిత్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ కాకుండా తెలుగులో నూతన దర్శకుడు నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు కీర్తీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి