హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

8 Nov, 2019 00:43 IST|Sakshi
తండ్రితో రామ్‌సే బ్రదర్స్‌

బాలీవుడ్‌లో హారర్‌ చిత్రాలను పాపులర్‌ చేసింది దర్శకులు రామ్‌సే బ్రదర్స్‌ అంటారు. వీరిని హారర్‌ బ్రదర్స్‌ అని కూడా పిలుస్తారు. ‘వీరానా, పురానీ  హవేలీ, బంద్‌ దర్వాజా’ వంటి హారర్‌ చిత్రాలతో 1980ల కాలంలో  ప్రేక్షకులను భయపెట్టారు రామ్‌సే బ్రదర్స్‌. ఇప్పుడు వాళ్ల కథే స్క్రీన్‌ మీదకు రాబోతోంది. ఈ బయోపిక్‌ను నటుడు అజయ్‌ దేవగన్‌ నిర్మిస్తారు. రామ్‌సే బ్రదర్స్‌ జీవితకథను సినిమాకు అనుగుణంగా మలిచే హక్కులను అజయ్‌ తీసుకున్నారు. రితేష్‌ షా ఈ కథను రచిస్తున్నారు.

మూడు తరాల రామ్‌సే ఫ్యామిలీ కథ, వాళ్ల కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. ఇందులో అజయ్‌ దేవగన్‌ యాక్ట్‌ చేయరని తెలిసింది. ఇంతకీ రామ్‌సే బ్రదర్స్‌ అంటే ఇద్దరే అనుకుంటారేమో. వీళ్లు మొత్తం ఏడుగురు. కుమార్‌ రామ్‌సే, కేషు రామ్‌సే, తులసీ రామ్‌సే, కరణ్‌ రామ్‌సే, శ్యామ్‌ రామ్‌సే, గంగూ రామ్‌సే, అర్జున్‌ రామ్‌సే. వీళ్లు దర్శకులు, నిర్మాతలు, ఎడిటర్లుగా వ్యవహరించారు. ఇటీవలే శ్యామ్‌ రామ్‌సే చనిపోయారు. ఈయన్ని ‘హారర్‌ సినిమాలకు బాద్‌షా’ అని అంటారు. రామ్‌సే బ్రదర్స్‌లో మరో  సోదరుడు తులసీ రామ్‌సే గత ఏడాది కన్నుమూశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కమల్ @ 65

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

హిట్టు కప్పు పట్టు

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

తెలుగు తెరపై ‘త్రివిక్రమ్‌’ మాటల మంత్రం

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్ @ 65

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

హిట్టు కప్పు పట్టు

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’