ఫారిన్‌లో ప్రేమ మొదలు

22 Jun, 2018 05:04 IST|Sakshi

కొత్త లవ్‌జర్నీని మొదలెట్టాడు కుర్ర హీరో అఖిల్‌. కానీ ఇక్కడ కాదు. ఫారిన్‌లో. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బీవీఎస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ గురువారం యూకేలో మొదలైంది. ‘‘అఖిల్‌ థర్డ్‌ సినిమా మొదలైంది. జార్జ్‌ సి. విలియమ్స్‌ కెమెరామేన్‌గా చేస్తున్నారు.

మా బ్యానర్‌లో ఇది 25వ సినిమా’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘కొత్త టీమ్‌తో పనిచేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది.  ఇట్స్‌ టైమ్‌ టు స్టార్ట్‌’’ అన్నారు అఖిల్‌. ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మేజర్‌ షూటింగ్‌ ఫారిన్‌లోనే జరుగుతుంది. ఆ నెక్ట్స్‌ హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారట చిత్రబృందం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌