హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్‌..!

27 Sep, 2019 15:40 IST|Sakshi

అ‍క్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అక్కినేని అఖిల్‌. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్‌ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్‌. గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్‌ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేణుమాధవ్‌ మృతి.. టీమిండియా క్రికెటర్‌ ట్వీట్‌

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అల వైకుంఠపురానికి చిన్న రిపేర్‌‌..!

టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘సామజవరగమన’

పేట నటికి లక్కీచాన్స్‌

పుట్టిన రోజున ‘పూరీ’ సాయం

క్యాంటీన్‌ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో

‘అనుమతి లేకుండా ‘ఇండియన్‌ 2’ మొదలెట్టారు’

కోమాలి దర్శకుడితో విక్రమ్‌

‘ఆ ఇద్దరి’కి చిరంజీవి సలహా ఇదే!

ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

వైజాగ్‌ టు హైదరాబాద్‌

హ్యాపీ.. హ్యాపీ

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

తీవ్రవాదం నేపథ్యంలో...

స్కూల్‌ టీచర్‌కి ప్రభాస్‌ ప్రేమ పాఠాలు!

గోపీచంద్‌ కెరీర్‌లో గేమ్‌ చేంజర్‌ మూవీ

నవ్వుల టపాసులు

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

వైరల్‌ : విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌

ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు

టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘సామజవరగమన’

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

పుట్టిన రోజున ‘పూరీ’ సాయం

పేట నటికి లక్కీచాన్స్‌

క్యాంటీన్‌ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో