సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

26 Jul, 2019 15:56 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ యాక్షన్‌తో పాటుగా సామాజిక సందేశాలు ఇచ్చే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అక్షయ్‌ నటించిన తాజా చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో మరో కొత్త సినిమాకు కూడా ‘ఖిలాడి’ ఓకే చెప్పాడు. సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మాణంలో ఫర్హాద్‌ సామ్‌జీ తెరకెక్కిస్తున్న ‘బచ్చన్‌ పాండే’ సినిమాతో అభిమానులను అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి శుక్రవారం తన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన అక్కి... మాస్‌ మసాలాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హింట్‌ ఇచ్చాడు. నల్ల లుంగీ ధరించి మెడలో పెద్ద బంగారు గొలుసులు వేసుకుని, నుదుట తిలకంతో అక్షయ్‌ కొత్తగా కనిపిస్తున్నాడు.

కాగా ఇది పూర్తిగా వినోదంతో కూడిన మాస్‌ సినిమా అని, గతంలో అక్షయ్‌ డబుల్‌ రోల్‌లో నటించిన ‘రౌడి రాథోడ్‌’ తరహలోనే ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ప్రస్తుతానికి మిషన్‌ మంగళ్‌ రీలీజ్‌ కోసం ఎదురుచుస్తున్న అక్షయ్‌.. ఆ సినిమా విడుదల తర్వాత ‘బచ్చన్‌ పాండే’ షూటింగ్‌ మొదలెడతాడని, వచ్చే ఏడాది అంటే 2020 క్రిస్‌మస్‌కి ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

ఫైర్‌ బ్రాండ్‌.. హేమ

బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

మాస్‌ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్‌

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు