అక్క బాటలోనే చెల్లి అక్షర..

7 Jul, 2017 19:31 IST|Sakshi
అక్క బాటలోనే చెల్లి అక్షర..
చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ రెండో వారసురాలు అక్షరహాసన్‌ కూడా హీరోయిన్‌ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్‌లా వృత్తిపరంగా కోరుకున్నది ఒకటి, జరిగింది మరోకటి. అక్క సింగర్‌ కావలనుకొని హీరోయిన్‌ అయితే చెల్లి అక్షర డైరెక్టర్‌ కావలనుకొని హీరోయిన్‌ కాబోతుంది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కవతో సంగీత రంగంలో రాణించాలని ఆశ పడిందన్న విషయం తెలిసిందే. కేరీర్‌ తొలి రోజుల్లో పలు ప్రైవేట్‌ సంగీత ఆల్బమ్‌లు చేసింది ఈ అమ్మడు. ఇక తన తండ్రి కమలహాసన్‌ ఉన్నైపోల్‌ ఒరువన్‌ చిత్రంతో సంగీత దర్శకురాలిగాను సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే అనూహ్యంగా హిందీ లక్‌ చిత్రంతో హీరోయిన్‌గా అవాతారమెత్తింది ఈ చైన్నై భామ. తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్‌డంను కూడా సంపాదించుకుంది.
 
ఇక అక్షరహాసన్‌ కెమెరా వెనుక కెప్టెన్‌ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పని చేశారు కూడా. అయితే యాదృశ్చికంగానే హిందీ చిత్రం షమితాబ్‌ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసింది ఈ పిల్లికల్ల సుందరీ. తాజాగా అజిత్‌ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్‌ కథానాయకి  కాదు. కాగా తాజాగా హీరోయిన్‌ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ వారసుడు విక్రమ్‌ చంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షరహాసన్‌ ఆయనకు జంటగా నటించనున్నారని సినీవర్గాల సమాచారం.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌