అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

23 Jul, 2019 18:20 IST|Sakshi

మొదట కేవలం యాక్షన్‌ సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌.. రానురానూ అన్ని రకాల పాత్రలతో అభిమానులను మెప్పించాడు. అటు దేశభక్తి ఇటు సామాజిక సందేశం ఉన్న చిత్రాలతోపాటు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో తనదైన శైలిలో పేక్షకులను మెప్పించిన  అక్షయ్‌ కుమార్‌ ఇప్పటి వరకు హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. గత మూడు దశాబ్ధాలుగా బాలీవుడ్‌లో నటిస్తున్న అక్షయ్‌ ఒక్క హాలీవుడ్‌ సినిమా కూడా చేయకపోవడంతో అభిమానులకు అంతు చిక్కని సందేహంగా మిగిలిపోయింది. అయితే ఇప్పటికి సమాధానం చెప్పుకొచ్చాడు ఈ ఖిలాడీ స్టార్‌.

ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నాకు హాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ రాలేదని చెప్పను కానీ, అవన్నీ నా దృష్టిలో గొప్పవి కావు.  ఒకవేళ మంచి సినిమాలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నా ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉన్నాన’ని అన్నారు. ఇంతకాలంగా బాలీవుడ్‌లో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాని తెలిపారు. తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడటం ఆనందించదగ్గ విషయమన్నారు. ఇప్పటికే తొమ్మిది వరుస విజయాలు సాధించిన అక్షయ్‌కుమార్‌ ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జగన్‌ శక్తి దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాలో విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?