వైకుంఠంలో యాక్షన్‌

26 Sep, 2019 00:38 IST|Sakshi
అల్లు అర్జున్‌

వైకుంఠపురములో ఏం జరుగుతుంది? ‘ఇలా జరుగుతుంది’ అని ఎవరి ఊహలకు తగ్గట్టు వాళ్లు ఊహించుకోవచ్చు. మరి.. ఇక్కడి వైకుంఠపురములో ఏం జరుగుతోందంటే నవ్వులు, లవ్వులు, ఫైట్లు, పండగలు.. ఇలా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మాత్రం ఫైట్‌ జరుగుతోంది. ఇక్కడి వైకుంఠపురానికి హీరో అల్లు అర్జున్‌. దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ కాంబినేషన్‌లో ‘అల... వైకుంఠపురములో..’ పేరుతో అల్లు అరవింద్, చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌ – లక్ష్మణ్‌ సారథ్యంలో ఈ ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కుతున్నాయి. ఈ ఫైట్‌ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. నెక్ట్స్‌ ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దసరా పండగకి ఓ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్‌!

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

వేణు మాధవ్‌ కోలుకుంటారనుకున్నా : పవన్‌

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నవ్వు చిన్నబోయింది

హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూత

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌?

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం

నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!

మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’