బన్నీ అప్‌డేట్‌ వాయిదా.. ఎందుకంటే..

8 Dec, 2019 11:17 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. తివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు లిరికల్‌ సాంగ్స్‌కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఆదివారం ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు టీజర్‌ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో టీజర్‌ అప్‌డేట్‌ను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్‌ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్‌ భాయ్‌ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, మెగా హీరోలందరితో నూర్‌ భాయ్‌కి మంచి అనుబంధం ఉంది. 

‘తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైన నూర్‌ భాయ్‌ మరణం కలచివేసింది. ఇటువంటి విషాద సమయంలో అల వైకుంఠపురములో టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించడం సరైనది కాదని భావిస్తున్నాం. త్వరలోనే టీజర్‌కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామ’ని గీతా ఆర్ట్స్‌ పేర్కొంది. కాగా, అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

రెట్టింపైన క్రేజ్‌; రాహుల్‌కు అవార్డు

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

వర్మ ఇలా మారిపోయాడేంటి?

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!

పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్' 

అసలు రిలేషన్‌షిప్ మొదలైంది: శ్రీముఖి

‘వీలైనంత త్వరగా వాళ్లిద్దరినీ విడదీయాలి’

నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’

‘నేహను క్షమాపణలు కోరుతున్నా’

సూపర్‌ స్టార్‌ కోసం మెగాపవర్‌స్టార్‌?

వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!

బంగ్లా నటితో దర్శకుడి వివాహం

14 నుంచి క్వీన్‌ పయనం

ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి 

పవన్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

వినోదం.. వినూత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెట్టింపైన క్రేజ్‌; రాహుల్‌కు అవార్డు

రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

వర్మ ఇలా మారిపోయాడేంటి?

బన్నీ అప్‌డేట్‌ వాయిదా.. ఎందుకంటే..

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌