కమెడియన్‌కు చుక్కలు చూపించాడు..

13 Jul, 2018 11:16 IST|Sakshi

ఇస్తాంబుల్‌ : ‘చేతివరకు వచ్చింది.. నోటి వరకు రాలేదు’ అన్న సామెత గుర్తుంది కదండీ. ఓ నటుడు ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. టర్కీకి చెందిన ఐస్‌క్రీమ్‌ అమ్మే చిరువ్యాపారి తన నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో తెలియాలంటే వీడియో చూడాల్సిందే.

హాస్య నటుడు అలీ అస్ఘర్‌ పలు బాలీవుడ్‌ మూవీల్లో, వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఆయన ఇటీవల టర్కీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్‌ తినాలని ఆశపడ్డారు. షాపు అతడికి ఐస్‌క్రీమ్‌ కావాలని చెప్పగా.. అతడు పలుమార్లు ఐస్‌క్రీమ్‌ నటుడి చేతిలో పెట్టినట్లే చేసి.. చాకచక్యంగా వెనక్కి తీసేసుకున్నారు. చివరకు నటుడి చేతికి ఐస్‌క్రీమ్‌ ఇచ్చి డ్రామాకు ఫుల్‌స్టాప్‌ పేట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అలీ అస్ఘర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నటుడికి చుక్కలు చూపించాడని కొందరు కామెంట్‌ చేయగా.. పాపం నటుడి ఓపికకు పెద్ద పరీక్ష పెట్టాడని మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. చివరకు ఎంచక్కా ఐస్‌క్రీమ్‌ను నటుడు ఎంజాయ్‌ చేస్తూ తినేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!