ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

3 Sep, 2019 19:38 IST|Sakshi

బాహుబలి చిత్రాలతో రాజమౌళి జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. బాహుబలి చిత్రం భారీ విజయం సాధించిన తరువాత.. ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ నెలకొంది. ఈ మూవీలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ దిగ్గజాలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో అలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో అలియా భట్‌ రామ్‌ చరణ్‌కు జోడిగా నటించనుండగా.. ఆమె పాత్రపై పలు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా పాత్ర కేవలం గెస్ట్‌ అప్పియరెన్స్‌లా ఉంటుందనే వార్తలు వైరల్‌ అవుతుండగా.. వాటిపై ఆమె స్పందించారు. కరణ్‌ జోహర్‌ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి సినిమాలో నటించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో తన పాత్ర ఎంతసేపు ఉందనేది తనకు అనవసరమని, ఆయన సినిమాలో నటిస్తే చాలు అని అన్నారు. అలాగే తెలుగులో స్పష్టంగా మాట్లాడకపోవచ్చు కానీ ట్రై చేస్తానని, ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా తెలుగు క్లాస్‌లు తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌

‘పావలా కల్యాణ్‌’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం