సీత పాత్రకు సిద్ధమవుతున్నా : అలియా

14 Apr, 2019 14:29 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి.. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోగా భారీ మల్టీస్టారర్‌నుతెరకెకక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తెలుగుకు పరిచయం అవుతోంది. ఇప్పటికే అలియా పాత్రకు సంబంధించిన విశేషాలను రాజమౌళి వెళ్లడించారు.

ఈ సినిమాలో అలియా.. రామ్‌ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో నటించనుంది. ఈ పాత్రకు తగ్గట్టు నటించేందుకు ఈ భామ ప్రత్యేకంగా సిద్ధమవుతోందట. ఇప్పటికే ప్రత్యేకంగా ట్యూటర్‌ను అపాయింట్ చేసుకొని మారి తెలుగు నేర్చుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించటంపై స్పందించిన అలియా.. తెలుగు నేర్చుకోవటం కాస్త కష్టంగా ఉంది.. అయినా సినిమా కోసం కష్టపడుతున్నా అంటూ కామెంట్ చేసింది.

‘రాజమౌళిగారితో పనిచేయటం ఆనందంగా ఉంది. కేవలం బాహుబలి దర్శకుడు అనే కాదు.. మగధీర, ఈగ లాంటి ఆయన సినిమాలు అద్భుతం. తన సినిమాలు చూసేందుకు వచ్చే ఆడియన్స్‌ను సరిగ్గా అర్ధం చేసుకోగలిగిన దర్శకుడు ఆయన. ఆయన కథలు, ఎమోషన్స్‌ చాలా బలంగా ఉంటాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా అలాగే ఉంటుంది’ అంటూ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంది అలియా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘శ్వాస’ ఆగిపోయిందా?

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

హృతిక్‌ చేస్తే కరెక్ట్‌; సునయనది తప్పా!?

బిగ్‌బాస్‌.. అప్పుడే నాగ్‌పై ట్రోలింగ్‌!

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

‘అవును వారిద్దరూ విడిపోయారు’

‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!

నీటి పొదుపుకై రజనీ అభిమానుల ర్యాలీ

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

ది గ్రేట్‌ తెలుగు బ్రాండ్‌

తమిళ అబ్బాయితోనే పెళ్లి అంటోన్న హీరోయిన్‌

భావ స్వేచ్ఛకు హద్దులుండవా?

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

నవాజ్‌ కోసమే నటిస్తున్నా

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి

తలచినదే జరిగినదా...

నా శత్రువు నాతోనే ఉన్నాడు

పండగ ఆరంభం

కంగారేం లేదు

కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు

నితిన్‌.. కీర్తి.. రంగ్‌ దే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!