బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌తో షెఫాలి ఎంట్రీ!

30 Oct, 2019 19:06 IST|Sakshi

'కాన్‌టా లగా' గర్ల్‌ షెఫాలీ జరీవాలా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో నాల్గవ వైల్డ్‌కార్డు ఎంట్రీగా షెఫాలి రానున్నారు. ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రానుందనే విషయాన్ని కలర్స్‌ ఛానెల్‌ ధృవీకరిస్తూ.. ఈ మేరకు ఒక ప్రోమో రిలీజ్‌ చేసింది. అందులో షెఫాలీ బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులతో స్పీకర్‌లో మాట్లాడుతూ.. హౌజ్‌ రెండు గ్రూపులుగా విడిపోయిందని, అయితే ఈ వారం నుంచి హౌజ్‌లోని సమీకరణాలు మారతాయని ఆమె చెప్తారు. 
 

షెఫాలీ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తన ఎంట్రీతో హౌజ్‌లోని పరిస్థితులు మారతాయని దీమా వ్యక్తం చేస్తున్న షెఫాలీ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకొంటుండగా.. మరికొందరు మాత్రం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ వద్దు.. నెక్స్ట్‌ సీజన్‌కు కొత్త కంటెస్టంట్‌గా తీసుకుంటే బావుండేదని అంటున్నారు. షెఫాలీకి బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచే సత్తా ఉందని అంటుండగా.. మరికొంతమంది ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఏ గ్రూపులో జాయిన్‌ అవుతుందోనని లెక్కలేసుకుంటున్నారు. హౌజ్‌లో తాజాగా ఆర్తీ సింగ్‌, రష్మీ దేశాయ్‌ మధ్య వివాదం రాజుకుని, ఇద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహం చెరిగిపోనుందా? అనే మరో ప్రోమోను కలర్స్‌ ఛానెల్‌ రిలీజ్‌ చేసింది. కాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో సగం మంది పాత కంటెస్టంట్ల స్థానంలో కొత్తవారు వస్తారని సల్మాన్‌ఖాన్‌ ఇప్పటికే చెప్పాడు.   దీంతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఏమి జరగనుందనే దానిపై ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రుతి రీఎంట్రీ.. వాటే స్టంట్స్‌..

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

డబుల్‌ సెంచరీ కొట్టిన బిగిల్‌

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

రెండోసారి తండ్రి అయిన స్టార్‌ హీరో

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌తో షెఫాలి ఎంట్రీ!

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..