‘సైరా’పై బన్నీ ఆసక్తికర కామెంట్స్‌

30 Sep, 2019 19:52 IST|Sakshi

తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాక.. తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మూవీపై స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కామెంట్స్‌ చేశారు. తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా రాలేకపోయాడు. దీంతో సైరాపై తనదైన స్టైల్లో స్పందించాడు. ‘సైరా.. నరసింహారెడ్డి.. మన మెగాస్టార్‌ చిరంజీవి గారి నుంచి వస్తోన్న అద్భుతమైన చిత్రం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో ఆయన నటించాలని.. మగధీర సినిమాను చూసినప్పటి నుంచీ అనుకున్నాను. ఆ కోరిక నేటితో నిజమైంది. చిరంజీవి గారితో ఇలాంటి సినిమా తీసిన నిర్మాత, మై డియర్‌ బ్రదర్‌ రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌ అండ్‌ కంగ్రాట్స్‌.

ఓ తండ్రికి కొడుకు ఇవ్వగల గొప్ప బహుమతి ఇది. ఆయన లెగసీకి ఇదో నివాళి. చిత్రానికి పని చేసిన ప్రతిఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి నా తరుపున స్పెషల్‌ రెస్పక్ట్‌. మన హృదయంలో​ఎప్పటికీ మరిచిపోలేని మ్యాజిక్‌ను ఈ మూవీ క్రియేట్‌ చేయాలని, సైరా అంటూ నిత్యం మన గుండెల్లో వినిపించాలని కోరుకుంటున్నా’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా సైరాపై తనకున్న ప్రేమను వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్‌ 2న ఈ మూవీ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్‌

సందడి చేసిన అనుపమ 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి

మోత మోగాల్సిందే

భాగ్యనగర వీధుల్లో...

కాల్‌ సెంటర్‌లో ఏమైంది?

బిల్‌గా బాద్‌షా?

పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి

మెగా హీరో చేతుల మీదుగా నామకరణం..

కొత్త సినిమాను ప్రారంభించనున్న యంగ్‌హీరో

రేపే ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ లుక్‌

శృంగారం గురించి బాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

ఈ సీన్‌ సినిమాలో ఎందుకు పెట్టలేదు?

‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

నా కల నెరవేరింది : చిరు

‘సైరా’  సుస్మిత

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!